ఈరోజు ఉష్ణోగ్ర‌త‌లుThu,December 21, 2017 12:55 PM

Jai Ho Telangana Documentaries on occasion of world telugu conference 2017

ఆహా.. ఏమి అద్భుతం నా తెలంగాణ..ఆహా.. ఏమి అద్భుతం నా తెలంగాణ.. భిన్న సంస్కృతులు, మతాలు, జాతుల సమ్మేళనం నా తెలంగాణ.. భరతమాత చల్లని ఒడిలో ఉదయించి ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న పసికూన నా తెలంగాణ.. సుదీర్ఘకాలం ప్రజలు కన్న కలలు ఫలించి భారత దేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన నా తెలంగాణ.. మచ్చలేని, పోల్చలేని, మాటల్లో వర్ణించలేని తెలంగాణ గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ దూలం సత్యనారాయణ రూపొందించిన డాక్యుమెంటరీ మహాద్భుతం. ప్రపంచ తెలుగు మహాసభ ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ వీడియోను ప్రదర్శించారు. కవి, గాయకుడు దేశిపతి శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అద్భుతం.

జయహో తెలంగాణ వీడియో


ప్రముఖ తెలుగు డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆధ్వర్యంలో జైహో అనే పాట, వంశీ పైడిపల్లి ఆధ్వర్యంలో హోళి పాట, నందిని రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పాటను కూడా చూడండి..
మరిన్ని తెలంగాణ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేసి నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానెన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోండి...

4956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS