జగిత్యాల ఆర్టీసీ డీఎం హన్మంతరావు సస్పెన్షన్

Tue,September 11, 2018 05:19 PM

jagityal RTC DM suspended

జగిత్యాల: కొండగట్టు ప్రమాద ఘటనకు బాధ్యుడిని చేస్తూ జగిత్యాల ఆర్టీసీ డీఎం హన్మంతరావును మంత్రి మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. డీఎం హన్మంతరావును సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. బస్సు ఓవర్‌లోడ్‌గా ఉన్నందునే ప్రమాదం జరిగినట్టు భావించి డీఎంను మంత్రి మహేందర్ రెడ్డి సస్పెండ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

6985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles