ఏసీబీ వలలో నీటిపారుదలశాఖ ఏఈ

Fri,April 6, 2018 07:12 PM

Irrigation Department AE is in ACB net

యాదాద్రి భువనగిరి: లంచం తీసుకుంటూ నీటిపారుదలశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏఈ రాజునాయక్ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు కోసం గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles