రేపు సీసీఎంబీలో ప్రముఖ పరిశోధనల ప్రదర్శన

Tue,September 25, 2018 09:16 AM

Investigations display in CCMB tomorrow

హైదరాబాద్: కౌన్సెల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం వివిధ పరిశోధనలను ప్రజలకు వివరిస్తామని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ) అధికారులు తెలిపారు. పరిశోధనల ప్రభావాన్ని, ఉపయోగాలను స్టాళ్ల ద్వారా వివరిస్తామన్నారు. అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ద్వారా యువ శాస్త్రవేత్తలకు అందించే ప్రోత్సాహాన్ని ప్రత్యేకప్రదర్శన ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొనే పద్ధతులపై ప్రదర్శనలో అవగాహన కల్పిస్తామన్నారు.

675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles