రంగారెడ్డి జిల్లాలో 19న నులిపురుగుల మాత్రలు పంపిణీ

Tue,February 5, 2019 06:43 AM

Intestinal Worms tablets distribution in Rangareddy on this 19th

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏండ్ల వయస్సులోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 8.23 లక్షల మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రల పంపిణీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles