ఈ నెల 13 నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Thu,September 12, 2019 06:36 AM

interstate weight lifting competetions from september 13th


హైదరాబాద్ : 6వ తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా వెయిట్‌ లిఫ్ట్‌ంగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు జరుగుతాయి. యూత్‌, జూనియర్‌ బాలబాలికలతోపాటు ఫురుషుల, మహిళల విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. ఆస్తకి ఉన్నవాళ్ళు ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటల లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలి. వివరాలకు తెలంగాణ రాష్ట్ర వెయింట్‌ లిఫ్ట్‌ంగ్‌ కార్యదర్శి సీఎస్‌.జయపాల్‌ 9032358555 సంప్రదించాలి. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్‌ 13వ నుంచి 14 జరిగే జాతీయ వెయింట్‌ లిఫ్ట్‌ంగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని తెలంగాణ రాష్ట్ర వెయింట్‌ లిఫ్ట్‌ంగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డీ.సాయిలు వెల్లడించారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles