ఆగస్టు 9న గీతంలో అంతర్జాతీయ సదస్సు

Thu,May 16, 2019 06:19 AM

international conference on 9th august 2019 in gitam university

హైదరాబాద్: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని గణితశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10, 11 తేదీల్లో మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఆ వర్సిటీ అదనపు వీసీ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఏపీటీఎస్‌ఎంఎస్) సౌజన్యంతో తొలి అంతర్జాతీయ సదస్సును గీతంలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనేం దుకు పాక్షిక పత్రాలను జూలై ఒకటిలోగా, పూర్తిగా సిద్ధంచేసిన పత్రాలను ఆగస్టు ఒకటిలోగా ఈ మెయిల్ (icmsa@gitam.edu/icmsa2k19@gmail.com) ద్వారా సమర్పించాలని, వివరాలకు 9849061216, 7702539113లలో సంప్రదించాలని సూచించారు.

455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles