ట్రిపుల్ ఐటీ వీసీకి అంతర్జాతీయ అవార్డు

Fri,November 22, 2019 10:35 PM

బాసర్: ముంబైలో నిర్వహించిన వరల్డ్ ఎడ్యూకేషన్ సమ్మిట్‌లో బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ అశోక్‌కుమార్ ఎక్సలెంట్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. ఎడ్యుకేషన్ విభాగంలో ఆయనకు అవార్డు దక్కింది. బాలీవుడ్ నటుడు వివేక్‌ఒబేరాయ్ వీసీ అశోక్‌కుమార్‌కు అవార్డు అందజేశారు. కార్యక్రమంలో డీన్‌లు రంజిత్ కుమార్, దేవరాజ్, రవికాంత్ తదితరులు పాల్గ్గొన్నారు.

310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles