రేపు ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

Tue,July 23, 2019 10:54 PM

Inter first year  Advanced Supplementary Results

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు బోర్డు కార్యదర్శి డాక్టర్ ఏ అశోక్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు https://tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in, www.exam.bie.telangana.gov.in, http://results.cgg.gov.in, http://bie.tg.nic.in, http://examresults.ts.nic.in అనే వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి తెలిపారు. మొబైల్ ఫోన్లలో కూడా ఫలితాలను తెలుసుకొనేందుకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి TSBIE Services మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles