ఇన్ఫోసిస్ స్వతంత్ర డైరెక్టర్‌గా పునీత సిన్హా నియామకం

Thu,January 14, 2016 04:18 PM

Infosys appoints Punita Kumar Sinha as independent director

హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ స్వతంత్ర డైరెక్టర్‌గా పునీత సిన్హా నియామకం జరిగింది. పునీత సిన్హా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సతీమణి. గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ శోభా లిమిటెడ్ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

1089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles