ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశినేని చిన్న మల్లయ్య కన్నుమూత

Sat,November 11, 2017 09:22 AM

indurthy former mla desini chinna mallaiah died

కరీంనగర్: సీనియర్ కమ్యూనిస్టు నేత, తెలంగాణవాది, ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశినేని చిన్న మల్లయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నాలుగుసార్లు చిన్న మల్లయ్య పాత ఇందుర్తి ఎమ్మెల్యేగా పని చేశారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చిన్న మల్లయ్య జన్మించారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎదిగారు. చిన్న మల్లయ్య మృతికి ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సంతాపం తెలిపారు.

2042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles