బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్

Sun,February 18, 2018 09:06 PM

Indrakaran reddy offers pooja at basara


నిజామాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని ఇవాళ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక సమ్మేళనం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పూజారులు మంత్రి ఇంద్రకరణ్‌కు వేదమంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS