నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టుFri,November 24, 2017 07:17 AM
నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు

భారత్ గడ్డపై తొలి విజయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న శ్రీలంకకు మరో అవకాశం..! తొలి టెస్టు ఆరంభంలో దూకుడు చూపెట్టి.. ఆఖర్లో చతికిలపడ్డ వైనాన్ని మర్చిపోకముందే చండిమల్ బృందానికి మరో పరీక్ష..! అందివచ్చిన విజయానికి చీకటి ముగింపు పలికిన భారత్‌కు ఫలితాన్నిచ్చే మరో సందర్భం..!! కీలకమైన సఫారీ టూర్‌కు ముందే పేసర్ల సత్తాను పూర్తిస్థాయిలో పరీక్షించుకునే అద్భుతమైన అవకాశం..!! ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఈ రోజు నుంచి రెండో టెస్టు జరుగనుంది. ఉ. గం. 9.30నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్షప్రసారం అవుతుంది.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS