తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన చలి

Mon,January 29, 2018 06:49 AM

Increased cold in Telangana state

హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. చలిగాలుల కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్(తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో 8.8 డిగ్రీలు, మంచిర్యాలలో 9.1 డిగ్రీలు, కామారెడ్డిలో 9.7 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles