కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు

Thu,September 27, 2018 09:00 AM

Income tax department searching in revanth reddy houses

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, కొడంగల్‌లో ఉన్న ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మొత్తం 15 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. భూపాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రేవంత్ రెడ్డి సోదరుడు నడుపుతున్న కంపెనీ అకౌంట్స్‌లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.

5591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles