వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం

Sat,July 14, 2018 04:10 PM

In neighboring areas of northwest bay of bengal threshold is going on

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా 9.5 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles