ఇంటర్ ఫలితాల్లో జోగులాంబ జిల్లా ఐజ విద్యార్థుల ప్రతిభ

Thu,April 18, 2019 08:17 PM

Ija Students talents in Inter results

జోగులాంబ గద్వాల జిల్లా: ఈ రోజు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఐజా హరిహర జూనియర్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఇంటర్ ద్వితియ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో వెయ్యి మార్కులకు గాను జీ హర్షప్రియ 983 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఈసీ గ్రూప్‌లో ఎండీ హస్నహుమేరా 927 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూప్‌కు చెందిన టి. సాయిశృతి 500 మార్కులకు 477 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.

563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles