బాలికల కోసం ఫెఫా గర్ల్స్ ప్రాజెక్టు

Thu,March 14, 2019 07:05 AM

ICRISAT and National Institute of Nutrition Jointly Project at patancheru

హైదరాబాద్ : ఇక్రిసాట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) సంయుక్తంగా 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసున్న కౌమార బాలికల్లో పోషకాహార (ఐరన్, ఫైబర్) లోపాన్ని నివారించేందుకు ఫెఫా గర్ల్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నది. బలవర్థకమైన ఆహారంతో ఐరన్‌లోపాన్ని అధిగమించేందుకు ఇక్రిసాట్, ఎన్‌ఐఎన్ రూపొందించిన ప్రాజెక్టును రేపు పటాన్‌చెరులోని ఇక్రిసాట్ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. ఎంపికచేసిన సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికల్లో అనీమియా నివారణకు పోషకాహారాన్ని అందించనున్నారు.

485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles