పాత నోట్ల మార్పిడికి ఐసీఐసీఐ బ్యాంక్ రెడీ

Thu,November 10, 2016 12:30 AM

ICICI Bank will for the exchange of old banknotes

తన ఖాతాదారులు పాత నోట్లు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నగదు డిపాజిట్లకు ఎటువంటి పరిమితి లేదని, ఎంత మొత్తమైనా జమ చేయొచ్చని, సేవలందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక మెసేజ్ పంపింది. అయితే వారు తమ వెంట గుర్తింపు పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు.
-:హైదరాబాద్

2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles