దేశంలోనే గొప్ప పథకం రైతుబంధు: ఐఏఎస్ రవీంద్ర నాయక్

Wed,June 13, 2018 06:51 PM

IAS Ravindra naik gives back to Rythu bandhu cheque

మహబూబ్‌నగర్: రైతుబంధు పథకం కింద తనకు వచ్చిన చెక్కును ఐఏఎస్ అధికారి రవీంద్ర నాయక్ తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసే రవీంద్ర నాయక్ తనకు వచ్చిన రూ. 12 వేల 500 చెక్కును ప్రభుత్వానికే ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. రైతుబంధు పథకం దేశంలోనే గొప్ప పథకమన్నారు.

1478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles