రేవంత్ రెడ్డి నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు: ఎంపీ కొండా

Thu,November 15, 2018 06:13 PM

Iam not Resigned to trs Says MP Konda Vishweshwar reddy

హైదరాబాద్: రాజీనామా వార్తలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తాను కొద్ది సేపటి క్రితమే మంత్రి కేటీఆర్‌ను కలిశానని, పార్టీకి తాను రాజీనామా చేశానన్న వార్తలు అవాస్తవమని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కొండా పైవిధంగా స్పందించారు.

4491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles