నార్త్ కరోలినాలో హైదరాబాద్ వాసి మృతి

Tue,May 14, 2019 02:55 PM

hyderabad student killed in north carolina road accident

అమెరికా: నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బొంగుల సాహిత్‌రెడ్డిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ చేయడానికి సాహిత్‌రెడ్డి వెళ్లాడు. మృతదేహాన్ని స్వాదేశానికి తరలించాలని మృతుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సాహిత్ రెడ్డి నగరంలోని విద్యానగర్ పద్మ కాలనీకి చెందిన మధుసూదన్ రెడ్డి, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడిగా గుర్తించారు.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles