హైదరాబాద్ మీర్‌పేట్ బాంబు పేలుడు వీడియో...

Fri,November 8, 2019 12:16 PM

హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జిల్లెలగూడ విజయనగర్ కాలనీలో చెత్త కుప్పల్లో నుంచి తీసిన టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. బాక్స్ ను తెరవడానికి ప్రయత్నం చేయడంతో పెద్ద శబ్ధంతో పేలుడు సభవించింది. చెత్త ఏరుకునే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

4348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles