భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Sat,June 1, 2019 11:07 AM

Husband murdered his wife in Peddapur village

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని వెల్దండ మండలం పెద్దాపూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే హతమార్చాడు. రోకలిబండతో తలపై మోది హత్యచేశాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles