మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

Tue,May 14, 2019 03:48 PM

husband murdered his wife in patancheru

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం లక్కారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య శివలీలను ఆమె భర్త కర్రతో కొట్టి చంపాడు. నిందితుడు శేఖర్‌ను ఇంటి ముందు కట్టేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

1143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles