రైలు ఢీకొని భర్త మృతి, భార్యకు గాయాలు

Fri,November 22, 2019 10:48 PM

యాదాద్రి: భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌లో దంపతులను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో భర్త రాంరెడ్డి మృతి చెందగా, భార్య రాధకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత దంపతులు జనగాం వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles