ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం

Mon,May 27, 2019 12:09 PM

husband and wife suicide attempt in medchal district

మేడ్చల్: జిల్లాలోని కాప్రా మండలం జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకున్నది. దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. కుటుంబ కలహాలతోనే మనస్తాపం చెంది దంపతులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles