Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మనుషుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌

Wed,March 20, 2019 03:12 PM

Human trafficking racket busted

హైదరాబాద్‌: మనుషులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 200 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. 71 మంది అరెస్టు చేశాం.. 21 మంది పరారీలో ఉన్నారు. నకిలీ విదేశీ వీసాలు సృష్టించి మోసాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నకిలీ వీసా దందా నడుస్తోంది. ముంబైలోని ఓ రిజిస్టర్‌ ఏజెంట్‌తో లింకులున్నాయి. చేవెళ్ల నుంచి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు ఇప్పించారు. కానిస్టేబుల్‌ మధు ఈ ముఠాకు సహకరించారని సీపీ పేర్కొన్నారు.

1153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles