పేలిన గ్యాస్ సిలిండర్లు : 4 దుకాణాలు దగ్ధం

Sun,December 11, 2016 06:30 AM

huge fire breaks in Jogulamba Gadwala district

జోగులాంబ గద్వాల : జిల్లాలోని రాజోలి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మటన్ దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి 4 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. రూ. 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధిత దుకాణ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

1010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles