ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు వద్దు!

Sat,December 8, 2018 06:24 PM

Huge Bettings on Telangana Assembly Election Results 2018

హైదరాబాద్: ఎన్నికల పేరుతో బెట్టింగ్ చేయవద్దని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సర్వేల పేరుతో కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రజలు బెట్టింగ్‌లకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం టీఆర్‌ఎస్‌కు ఉంటుంది. టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించిడం ఖాయమని వినోద్ వివరించారు.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles