EVM, VVPAT యంత్రాల‌ ద్వారా ఓటు వేసే విధానం.. వీడియో

Thu,December 6, 2018 04:28 PM

How to vote with EVM VVPAT machines

ప్ర‌జాస్వామ్యంలో ఓటు అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు. ఓటు వేయ‌డం ప‌తి పౌరుడి బాధ్య‌త. ప్ర‌తిఒక్క‌రు ఓటు వేసి మ‌న భ‌విష్య‌త్తును నిర్మించుకుందాం మ‌న బ‌తుకులు బాగు చేసుకుందాం. ఓటింగ్‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెంచ‌డానికి ఈసారి ఎన్నిక‌ల్లో ఈవీఎంతో పాటు వీవీప్యాట్ అనే యంత్రాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌వేశ పెట్టారు. ఈ మిషిన్ ద్వారా మ‌న ఓటు స‌రైన అభ్య‌ర్థికే ప‌డిందా లేదా చూసుకోవ‌చ్చు EVM, VVPAT యంత్రాల ద్వారా ఓటు ఎలా వేయాలో ఈ కింది వీడియోలో ద్వారా తెలుసుకోండి..

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS