దొంగను పట్టుకున్న వ్యక్తికి సన్మానం

Wed,September 16, 2015 01:56 PM

Honor the Chandra shekar who is holding the thief

హైదరాబాద్ : బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఓ దొంగను చంద్రశేఖర్ అనే వ్యక్తి పట్టుకున్నాడు. దొంగను పట్టుకున్న చంద్రశేఖర్‌ను పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు రివార్డు అందించారు. దొంగను జైలుకు తరలించారు.

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles