మనవడిని మందలించిన హోంమంత్రి మహమూద్ అలీ

Fri,July 19, 2019 11:59 AM

Home minister mahmood ali warns his grandson for tiktok vedio


హైదరాబాద్ : పోలీస్ ఉన్నతాధికారి వాహనంపై కూర్చొని టిక్ టాక్ వీడియో చేసిన తన మనవడిని హోంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. తన మనవడు ఫర్కాన్ అహ్మద్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఉంటే అతనిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి మహమూద్ అలీ నిర్దేశించారు. జీపుపై ఉన్న తన స్నేహితుడిని గౌరవించకపోతే..అతని పీక కోస్తా అనే డైలాగ్స్ తో ఫర్కాన్ అహ్మద్ చేసిన టిక్ టాక్ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హోంమంత్రి మహమూద్ అలీ తన మనవడిని మందలించారు.5463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles