ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ కొన‌సాగుతోంది..!

Sun,January 20, 2019 06:44 PM

Home Minister Mahmood Ali Speech Assembly Winter Sessions 2019 Day

హైదరాబాద్: శాసనమండలిలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మైనార్టీల విద్య కోసం కేసీఆర్ ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేశారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.

4775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles