రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్‌ అలీ

Mon,February 4, 2019 11:47 AM

Home Minister Mahmood Ali launched road safety week 2019

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 30వ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, పోలీసు అధికారులు కృష్ణ ప్రసాద్‌, జితేందర్‌, మహేశ్‌ భగవత్‌, సినీ నటుడు కల్యాణ్‌రామ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ... రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్‌ను, కారు నడిపేవారు సీటు బెల్డ్‌ను పెట్టుకోవడం తమ విధిగా భావించాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వాహనాలు నడపడం తమ కుటుంబాలకే కాకుండా ఎదుటి వారి కుటుంబాలకు కూడా దుఖాఃన్ని కలిగిస్తాయని, వాహనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలతో ఉండాలని తెలిపారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles