నిమజ్జనం దృష్ట్యా రేపు సెలవు

Wed,September 11, 2019 05:08 PM

Holiday to four districts for immersion

హైదరాబాద్: వినాయక నిమజ్జనం దృష్ట్యా ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. రేపు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు ఈ సెలవును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కాగా ఈ నెల 14(రెండో శనివారం) పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.

4371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles