10, 11వ తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు

Sat,April 6, 2019 07:36 AM

holiday on april 10 and 11 in Rangareddy dist

రంగారెడ్డి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 10,11వ తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles