రేపు మహిళా ఉద్యోగులకు సెలవు

Thu,March 7, 2019 03:47 PM

holiday for female employees tomorrow in Telangana state

హైదరాబాద్ : ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

3313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles