6వ తేదీన స్థానిక సెలవు

Fri,May 3, 2019 06:28 AM

holiday declared on may 6th


మేడ్చల్‌ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జడ్‌పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల జరుగుతున్న గ్రామాల్లో మే 6వ తేదీన స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కీసర, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట్‌, మూడుచింతలపల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles