పరిపాలన ట్రైబ్యునల్ నిర్వహణపై హైకోర్టు ఉత్తర్వులు

Tue,December 27, 2016 01:55 PM

Highcourt orders on Administration Tribunal management

హైదరాబాద్ : పరిపాలన ట్రైబ్యునల్ జీతభత్యాలు, నిర్వహణపై హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. జీతభత్యాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు జనాభా నిష్పత్తిలో భరించాలని ఆదేశించింది. మిగిలిన ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలని ఆదేశాలు జారీ చేసింది. పరిపాలన ట్రైబ్యునల్ ఉద్యోగుల విభజన 3 నెలల్లో పూర్తి చేయాలి. ఉద్యోగుల విభజన 3 నెలల్లో పూర్తి కాకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS