నేటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

Mon,August 10, 2015 08:17 AM

high security at RGIA airport

హైదరాబాద్ : నేటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 20 వరకు ఎయిర్‌పోర్టులోకి విజిటర్స్‌కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుతో పాటు సమీప ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

1699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles