హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

Mon,March 11, 2019 12:14 PM

High Court verdict on congress leader revanth reddy arrest

హైదరాబాద్: హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను సవాల్ చూస్తూ వేం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ పిటిషన్‌పై హైకోర్టు తుదితీర్పు వెల్లడించింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని తగిన కారణాలు చూపలేదని హైకోర్టు తెలిపింది.

3277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles