వైద్యశాఖ ఆధ్వర్యంలో పరుగు..పాల్గొన్న హీరో నవదీప్

Thu,April 7, 2016 11:29 AM

Hero Navadeep participate in Health department Run

హైదరాబాద్: వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో వైద్యశాక నేడు పరుగును నిర్వహించింది. మంత్రి లకా్ష్మరెడ్డి, హీరో నవదీప్‌లు వైద్యశాఖ 2కే, 5కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలి. డయాబెటీస్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రతి 11 మందిలో ఒకరికి డయాబెటీస్ వస్తోంది. బడ్జెట్‌లో వైద్యశాఖకు ఎక్కువ నిధులు కేటాయించాం. వైద్యులు అవసరం లేకున్నా సర్జరీలు చేయొద్దని పేర్కొన్నారు.

1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS