మంథని - ఎక్లాస్‌పూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్

Thu,February 25, 2016 10:45 AM

Heavy Traffic Jam on Manthani road

కరీంనగర్ : మంథని - ఎక్లాస్‌పూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రహదారిపై చెట్టు కూలడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై కూలిన చెట్టును తొలగించేందుకు స్థానికులు, పోలీసులు శ్రమిస్తున్నారు.

1143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles