డీసీఎం బోల్తా : నిలిచిన వాహనాలు

Fri,February 17, 2017 09:19 PM

heavy traffic jam at Bikkanuru Toll Plaza


నిజామాబాద్ : జిల్లాలోని భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద డీసీఎం వ్యాను బోల్తా పడింది. దీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టైరు పగలడంతో డీసీఎం బోల్తా పడింది. టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న పోలీసులు డీసీఎంను పక్కకు తీసేందుకు యత్నిస్తున్నారు.

622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles