బాసరలో భక్తుల రద్దీ

Wed,April 24, 2019 07:13 PM

heavy rush at basara temple today

బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఇవాళ భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం మంచి ముహుర్తం ఉండడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. పాఠశాలలకు సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles