వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

Sun,June 18, 2017 02:36 PM

heavy rains in vikarabad district

వికారాబాద్ : జిల్లాలోని బషీరాబాద్, తాండూర్, కొడంగల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయం నుంచి 2.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. బషీరాబాద్‌లో గొట్టిగవాగు పొంగిపొర్లుతోంది. బషీరాబాద్ మండలం ఆల్లాపూర్(బి) గ్రామం వద్ద చెరువు సమీపంలో పిడుగుపడి 20 మేకలు మృతి చెందాయి. అక్కడున్న కాపరులు ప్రాణాలను దక్కించుకున్నారు.

1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles