గాలి వానకు ఎగిరిన ఇండ్ల పైకప్పులు

Fri,June 9, 2017 06:53 PM

heavy rains in Manthani

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పట్ల కన్నాలలో గాలివాన బీభత్సానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు సుమారు 40 ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో నివాసాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.

1119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles