కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం

Sun,June 18, 2017 05:31 PM

heavy rains in karimnagar district

కరీంనగర్ : జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు రావడంతో.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

2688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles