మరో 24గంటలలో తీవ్రమైన అల్పపీడనం

Sun,July 22, 2018 10:34 PM

Heavy rains across Telangana claim one

పశ్చిమబెంగాల్ ను ఆనుకుని ఉన్న జార్ఖండ్ ,ఉత్తర ఒరిస్సా ప్రాంతాలలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఒరిస్సా ప్రాంతంలోని జంషేడ్పూర్ కి దక్షిణ దిశగా 20కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనది.ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరో 24గంటలలో తీవ్రమైన అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంగా రాగల 48గంటలలో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

1960
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles